వెబ్ దునియా
అది పక్కా.. పథకం ప్రకారం జరిగిన హత్య.. స్ట్రీట్ ఫైట్ పై పోలీసులు
వెబ్ దునియా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాత బస్తి స్ట్రీట్ ఫైట్ పక్కా పథకం ప్రకారమే జరిగిన వీధి పోరాటమని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రెచ్చగొడితే మరొకరు బరిలోకి దింపితే.. ఇంకొకరు హత్య చేశారని విచారణ అనంతరం హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. దానిని వీధి బాక్సింగ్ గా సృష్టించారని అంటున్నారు. దీనిపై డీసీపీ ...
వీడియో: స్ట్రీట్‌పైట్‌లో కొడుకు మృతి, తండ్రి ఆవేదనOneindia Telugu
'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'సాక్షి
పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్: యువకుడి మృతి, ఫోటోలుNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాత బస్తి స్ట్రీట్ ఫైట్ పక్కా పథకం ప్రకారమే జరిగిన వీధి పోరాటమని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రెచ్చగొడితే మరొకరు బరిలోకి దింపితే.. ఇంకొకరు హత్య చేశారని విచారణ అనంతరం హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. దానిని వీధి బాక్సింగ్ గా సృష్టించారని అంటున్నారు. దీనిపై డీసీపీ ...
వీడియో: స్ట్రీట్‌పైట్‌లో కొడుకు మృతి, తండ్రి ఆవేదన
'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'
పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్: యువకుడి మృతి, ఫోటోలు
తెలుగువన్
కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఎదురు దాడి షురూ
తెలుగువన్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర విభజన ఏవిధంగా జరిగిందో, తెర వెనుక ఎటువంటి రాజకీయాలలో నడిచాయో, దానిలో కాంగ్రెస్ నేతల పాత్ర గురించి వివరిస్తూ ఒక పుస్తకం వ్రాస్తున్నారు. అది త్వరలో విడుదల కాబోతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు ప్రజలతో ఆడిన ...
నువ్వు కాంగ్రెస్ ద్రోహివి.. పుస్తకం రాయడమేంటి? : కిరణ్ పై విహెచ్ విసుర్లువెబ్ దునియా
కిరణ్ కు వి.హెచ్ బహిరంగ లేఖNews Articles by KSR
విభజనపై వీడియో సాక్ష్యం: కిరణ్ టార్గెట్ ఏమిటి, కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేనా?Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర విభజన ఏవిధంగా జరిగిందో, తెర వెనుక ఎటువంటి రాజకీయాలలో నడిచాయో, దానిలో కాంగ్రెస్ నేతల పాత్ర గురించి వివరిస్తూ ఒక పుస్తకం వ్రాస్తున్నారు. అది త్వరలో విడుదల కాబోతోంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ నేతలు ప్రజలతో ఆడిన ...
నువ్వు కాంగ్రెస్ ద్రోహివి.. పుస్తకం రాయడమేంటి? : కిరణ్ పై విహెచ్ విసుర్లు
కిరణ్ కు వి.హెచ్ బహిరంగ లేఖ
విభజనపై వీడియో సాక్ష్యం: కిరణ్ టార్గెట్ ఏమిటి, కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేనా?
Oneindia Telugu
నీతూపై దాడి?.. కాదు.. నాపైనే: నాగరాజు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంద్యాల: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న సినీ నటి నీతూ అగర్వాల్... తనపై కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ నాగరాజు దాడికి యత్నించినట్లు ఆరోపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన ఆమె ప్రతి ఆదివారమూ రుద్రవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది. ఇందులో ...
నమ్మి మోసపోయానుసాక్షి
నీతూ అగర్వాల్ పై ఎర్రచందనం స్మగ్లర్ల దాడివెబ్ దునియా
నీతూ అగర్వాల్ ప్రాణాలకు ముప్పు ఉందా?Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంద్యాల: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న సినీ నటి నీతూ అగర్వాల్... తనపై కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ నాగరాజు దాడికి యత్నించినట్లు ఆరోపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన ఆమె ప్రతి ఆదివారమూ రుద్రవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది. ఇందులో ...
నమ్మి మోసపోయాను
నీతూ అగర్వాల్ పై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
నీతూ అగర్వాల్ ప్రాణాలకు ముప్పు ఉందా?
వెబ్ దునియా
బాబు పాలనపై వైకాపా నిరసనల హోరు.. జూన్ 5, 6 తేదీల్లో జగన్ దీక్ష..!
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏడాది పాలనపై నిరసన తెలుపుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 5, 6 తేదీలలో దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల ముందు ...
చంద్రబాబు పాలనపై జూన్ 5, 6 తేదీల్లోజగన్ నిరసనTV5
గుంటూరులో రెండు రోజులు జగన్ దీక్షNews Articles by KSR
'జూన్ 5, 6 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏడాది పాలనపై నిరసన తెలుపుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 5, 6 తేదీలలో దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల ముందు ...
చంద్రబాబు పాలనపై జూన్ 5, 6 తేదీల్లోజగన్ నిరసన
గుంటూరులో రెండు రోజులు జగన్ దీక్ష
'జూన్ 5, 6 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష'
సాక్షి
టీవీ నటి ఆత్మహత్యాయత్నం
సాక్షి
హైదరాబాద్: ప్రేమించానని వెంట తిప్పుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు.. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ టీవీ ఆర్టిస్ట్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించింది. ఆత్మహత్యకు చేసుకోబోయిన ఆమెను లేక్ పోలీసులు రక్షించారు. ముంబైకి చెందిన ...
టీవీ నటి ప్రేమ కథ సుఖాంతం, కౌన్సెలింగ్‌తో పెళ్లికి ప్రియుడు ఓకేOneindia Telugu
ఆత్మహత్యా యత్నం.. పోలీసుల కౌన్సిలింగ్‌తో ఫలించిన టీవీ నటి ప్రేమ..!వెబ్ దునియా
హుస్సేన్‌సాగర్‌లో దూకి నటి రూప ఆత్మహత్యాయత్నంNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రేమించానని వెంట తిప్పుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు.. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ టీవీ ఆర్టిస్ట్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించింది. ఆత్మహత్యకు చేసుకోబోయిన ఆమెను లేక్ పోలీసులు రక్షించారు. ముంబైకి చెందిన ...
టీవీ నటి ప్రేమ కథ సుఖాంతం, కౌన్సెలింగ్‌తో పెళ్లికి ప్రియుడు ఓకే
ఆత్మహత్యా యత్నం.. పోలీసుల కౌన్సిలింగ్‌తో ఫలించిన టీవీ నటి ప్రేమ..!
హుస్సేన్‌సాగర్‌లో దూకి నటి రూప ఆత్మహత్యాయత్నం
వెబ్ దునియా
ఎమ్మెల్యే కొడుకా మాజాకా..! వాహనాలతో విజయవాడలో హల్ చల్..!!
వెబ్ దునియా
అధికార పార్టీ. అందునా.. ఎమ్మెల్యే కొడుకు.. అందులో ఆయనకు ముద్దుల కొడుకు.. రాజుగారికి ముద్దల కొడుకంటే ఆ నియోజకవర్గ జనానికి విఐపికిందే లెక్క. ఆయన ఏమి చేసినా చెల్లిపోతుంది. విజయవాడలో సరిగ్గా ఇదే జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చిన్న కుమారుడు రవితేజ తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ వీధుల్లో చేసిన హంగామాకు జనం ...
ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌లో సూడాన్ బ్యాంక్
సాక్షి
హైదరాబాద్: 4 వేల పైచిలుకు సూడాన్ దేశ విద్యార్థులు హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నారని, వారికి ఆర్థిక సహకారం అందించేందుకు తమ బ్యాంక్ శాఖను ఇక్కడ ప్రారంభించనున్నామని సూడాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రహమాన్ హసన్ అబ్దుల్ రహమాన్ హ షీం తెలిపారు. ఇండియా అరబ్ ఫ్రెండ్‌షిఫ్ ఫౌండేషన్స్ సహకారంతో భారత్, సుడాన్ బ్యాంకింగ్ ...
పెట్టుబడులతో రండి: ఈటెలAndhrabhoomi
పెట్టుబడులకు కేంద్రం తెలంగాణNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: 4 వేల పైచిలుకు సూడాన్ దేశ విద్యార్థులు హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నారని, వారికి ఆర్థిక సహకారం అందించేందుకు తమ బ్యాంక్ శాఖను ఇక్కడ ప్రారంభించనున్నామని సూడాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రహమాన్ హసన్ అబ్దుల్ రహమాన్ హ షీం తెలిపారు. ఇండియా అరబ్ ఫ్రెండ్‌షిఫ్ ఫౌండేషన్స్ సహకారంతో భారత్, సుడాన్ బ్యాంకింగ్ ...
పెట్టుబడులతో రండి: ఈటెల
పెట్టుబడులకు కేంద్రం తెలంగాణ
TV5
బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం...!
వెబ్ దునియా
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని జనగామలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో సంఘటనా ...
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిVaartha
జనగాంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు మృతిTV5
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని జనగామలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో సంఘటనా ...
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
జనగాంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
TV5
చంద్రబాబు వ్యాఖ్యలపై కేసు నమోదు
సాక్షి
చైతన్యపురి (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రిపై ఏపీ సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి కేసీఆర్‌ను తీసుకోకుంటే గొర్రెలు కాసుకుంటూ ఉండేవారని ఇటీవల కాకినాడలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగిన ...
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై కేసు.. కోర్టు ఆదేశం..!వెబ్ దునియా
చంద్రబాబు పై కేసు నమోదుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చైతన్యపురి (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రిపై ఏపీ సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి కేసీఆర్‌ను తీసుకోకుంటే గొర్రెలు కాసుకుంటూ ఉండేవారని ఇటీవల కాకినాడలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగిన ...
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై కేసు.. కోర్టు ఆదేశం..!
చంద్రబాబు పై కేసు నమోదు
Andhrabhoomi
స్వర్ణముఖి నదిలో వందేళ్లనాటి సమాధి
Andhrabhoomi
రేణిగుంట, మే 10: చిత్తూరు జిల్లా గాజులమండ్యం సమీపంలోని స్వర్ణముఖి నదిలో శనివారం బయల్పడింది వందేళ్ల క్రితం నాటి సమాధి అని పురావస్తు శాఖ అధికారులు తేల్చారు. ఎర్రచందనం దుంగలతో చూసేందుకు ఆలయం గోపురం పైభాగంలా కనిపించి అందరినీ ఉత్కంఠకు గురిచేసిన దీనిని ఆదివారం తిరుపతి పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ...
స్వర్ణముఖిలో పురాతన వస్తువులు, వరంగల్లో బయటపడిన విగ్రహాలుOneindia Telugu
స్వర్ణముఖి నదిలో బయటపడ్డ ఎర్రచందనం డంప్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
రేణిగుంట, మే 10: చిత్తూరు జిల్లా గాజులమండ్యం సమీపంలోని స్వర్ణముఖి నదిలో శనివారం బయల్పడింది వందేళ్ల క్రితం నాటి సమాధి అని పురావస్తు శాఖ అధికారులు తేల్చారు. ఎర్రచందనం దుంగలతో చూసేందుకు ఆలయం గోపురం పైభాగంలా కనిపించి అందరినీ ఉత్కంఠకు గురిచేసిన దీనిని ఆదివారం తిరుపతి పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ...
స్వర్ణముఖిలో పురాతన వస్తువులు, వరంగల్లో బయటపడిన విగ్రహాలు
స్వర్ణముఖి నదిలో బయటపడ్డ ఎర్రచందనం డంప్
沒有留言:
張貼留言