2015年5月5日 星期二

2015-05-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పోలీసోడు ప్రేమించాడు.. పెళ్ళి కోసం నిలదీస్తే దాడి చేశాడు.   
వెబ్ దునియా
పోలీసోడు ప్రేమించాడు.. పలుకుబడితో తన ప్రతాపం చూపాడు. నమ్మబలికి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు. తీరా పెళ్ళి మాట వచ్చే సమయానికి ప్లేటు ఫిరాయించాడు. తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ చేతులేత్తేశాడు. ఆమె తిరగబడడంతో బ్లేడుతో దాడి చేశాడు. విశాఖ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా మాడుగలకు చెందిన ఓ యువతి నర్సు ...

ప్రేమ: పెళ్లాడమంటే యువతిపై బ్లేడుతో దాడి చేశాడు   Oneindia Telugu
ప్రేమ పేరుతో వంచించి.. బ్లేడుతో కోసేశాడు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాడు లక్ష కబుర్లు చెప్పారు.. నేడు నోరు తెరవరేం..? నాలుగో రోజుకు చేరిన శివాజీ ధీక్ష   
వెబ్ దునియా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరు కలెక్టరేట్ ఎదుట సినీ నటుడు శివాజీ చేస్తున్న ఆమరణధీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. బుధవారం కూడా ధీక్ష కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన రాజకీయ నాయకులు నేడు కనీసం నోరు కూడా తెరవకపోవడం అన్యాయమని సినీ నటుడు శివాజీ విమర్శించారు. మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు ...

ఆటో - ట్రాక్టర్ ఢీ ఒకరి మృతి   Andhrabhoomi
ప్రత్యేక హోదాపై పెదవి విప్పరేం..? సినీనటుడు శివాజీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పార్లమెంట్ గౌరవం కాపాడండి   
సాక్షి
ఎప్పుడు నోటిఫై చేస్తారో చెప్పాలని డిమాండ్.. సభ మూడుసార్లు వాయిదా కోర్టులో పిల్ ఉన్నందున తామేమీ చేయలేమన్న కేంద్ర న్యాయ మంత్రి కేసు విచారణ పూర్తయిందన్న ఎంపీలు 15 రోజుల్లో సభ్యులతో సమావేశం అవుతామన్న మంత్రి సదానందగౌడ హైకోర్టు విభజనపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ...

హైకోర్టు విభజన ఎప్పుడు?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కుదిపేసిన హైకోర్టు   Andhrabhoomi
హైకోర్టును ఎప్పుడు నోటిఫైచేస్తారు?: ఎంపీ వినోద్   Namasthe Telangana

అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
రూ. 20 కోట్ల ముడుపులు అందాయి అందుకే...   
సాక్షి
విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థ నుంచి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ. 20 కోట్లు ముడుపులు అందాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆరోపించారు. అందుకే సదరు మంత్రిగారు బాధితుల తరఫున నోరు మెదపడం లేదని విమర్శించారు. మంగళవారం దేవినేని నెహ్రూ విజయవాడలో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ ...

ఓ మంత్రికి రూ.20 కోట్ల అగ్రిగోల్డ్ ముడుపులు: దేవినేని నెహ్రూ!   వెబ్ దునియా
పది మంది ఆర్థిక నేరస్థులు: బాబు చైనా పర్యటనపై దేవినేని నెహ్రూ   Oneindia Telugu
'ఏపీ మంత్రి ముడుపుల రాయబారం నడిపారు'   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బిల్ట్' పునరుద్ధరణకు సహకరించండి   
సాక్షి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని బళ్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-బిల్ట్ (పూర్వపు ఏపీ రేయాన్స్) ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి కోరారు. మంగళవారం సచివాలయ ంలో చంద్రబాబును కలసి ఈ అంశంపై చర్చించారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ ...

కడియంకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముడిసరుకు సరఫరా చేయండి   Namasthe Telangana
రేయాన్స్ పునరుద్ధరణకు సహకరించండి   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ భూకంపం.. చిన్న సునామీ   
సాక్షి
సిడ్నీ: పుపువా న్యూగినియా తీరంలో భారీ భూకంప సంభవించగా.. దానివల్ల మాత్రం చిన్న సునామీ వచ్చింది. భూకంప కేంద్రం సమీపంలో ఒక మీటర్ ఎత్తు (మూడు అడుగులు) సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. వీటిని రాబౌల్ లోని హార్బర్ వద్ద గుర్తించారు. పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం ...

పపువా న్యూగినియాలో 7.4 తీవ్రతతో భూకంపం... సునామీ హెచ్చరికలు..!   వెబ్ దునియా
పపువా న్యూగినియాలో స్వల్పంగా సునామి   Vaartha
'భారత్‌కు సునామీ ముప్పేమీ లేదు'   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్లమెంట్ సభ్యుడిగా ఒవైసీ తగరు: కిషన్ రెడ్డి   
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటు సభ్యుడిగా తగరంటూ.. ఎంపీగా అనర్హుడంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని ఒవైసీ ఎలా ప్రశ్నిస్తారని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ఒవైసీ... రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని ...

'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్ లకు భారతరత్న ఇవ్వమంటారా?   సాక్షి
ఒవైసీ పదవి రద్దు చేయాలి   News Articles by KSR
ఒవైసీకి వాజ్ పేయిని ప్రశ్నించే అర్హత ఎక్కడుంది?   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లోకేశ్‌, కేటీఆర్‌లు హైక్లాస్‌ బెగ్గర్స్‌: నారాయణ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, మే 5: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల తనయుల పై సీపీఐ జాతీయనేత నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో మం గళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌, కేటీఆర్‌ విదేశీ నిధులు తెస్తామంటూ హైక్లాస్‌ బెగ్గర్‌ వేషాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ తనయుడిని పంపుతుంటే, చం ద్రబాబేమో ఏ అధికార ...

'నారా లోకేష్, మంత్రి కేటీఆర్‌లు హైక్లాస్ బిచ్చగాళ్లు'   Oneindia Telugu
లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్..   సాక్షి
లోకేష్, కేటీఆర్‌లు ఉన్నతస్థాయి బిచ్చగాళ్లు : నారాయణ వ్యాఖ్యలు   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
11న హైదరాబాద్‌కు రాహుల్   
సాక్షి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం ...

వస్తున్నాడు.. రాహుల్   Andhrabhoomi
రాహుల్ కిసాన్ పాదయాత్రపై శివసేన: 'అప్పుడు రైతుల కష్టాలు గుర్తుకురాలేదా'   Oneindia Telugu
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన: 2 రోజుల పర్యటన!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
జనశక్తి ప్లీనరీ భగ్నం   
Andhrabhoomi
కర్నూలు, మే 5: జనశక్తి నేత కూర రాజన్నను మంగళవారం అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె.రవికృష్ణ తెలిపారు. కర్నూలులో రాయలసీమ జనశక్తి పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండగా భగ్నం చేసి రాజన్నతో పాటు మరో పది మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం ...

జిల్లాలో జన శక్తి కదలికలు   సాక్షి
కూర రాజన్న సహా ఐదుగురు నక్సల్స్ అరెస్టు   Oneindia Telugu

అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言