వెబ్ దునియా
తెలంగాణలో కాల్పులు.. ఇద్దరు పోలీసుల మృతి.. సిఐకు గాయాలు
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతితెలుగువన్
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!సాక్షి
సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసుల మృతి, యుపి ముఠాగా అనుమానంOneindia Telugu
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!
సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసుల మృతి, యుపి ముఠాగా అనుమానం
వెబ్ దునియా
అనుచితం : సోనియాపై గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు
వెబ్ దునియా
విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ మరోమారు నోటి దురుసుతనంతో మహిళల రంగును చర్చకు తీసుకువచ్చారు. సోనియా తెలుపురంగుపై వ్యాఖ్యలు చేసి.. ఆపై ఇటు పార్టీతోనూ.. అటు బయటా.. చివాట్లు తిని చివరకు విచారం వ్యక్తం చేశారు. పనిలో పనిగా నైజీరియన్లను కూడా రంగంలోకి దింపి వారితోనూ నాలుగు ఖండనలు పొందిన వ్యక్తి గిరిరాజ్ సింగ్.
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'సాక్షి
సోనియా తెలుపు కాబట్టే లీడరుయ్యారుNamasthe Telangana
'వర్ణ' వివాదంలో గిరిరాజ్Andhrabhoomi
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ మరోమారు నోటి దురుసుతనంతో మహిళల రంగును చర్చకు తీసుకువచ్చారు. సోనియా తెలుపురంగుపై వ్యాఖ్యలు చేసి.. ఆపై ఇటు పార్టీతోనూ.. అటు బయటా.. చివాట్లు తిని చివరకు విచారం వ్యక్తం చేశారు. పనిలో పనిగా నైజీరియన్లను కూడా రంగంలోకి దింపి వారితోనూ నాలుగు ఖండనలు పొందిన వ్యక్తి గిరిరాజ్ సింగ్.
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'
సోనియా తెలుపు కాబట్టే లీడరుయ్యారు
'వర్ణ' వివాదంలో గిరిరాజ్
వెబ్ దునియా
యూజీసీకి మంగళం.. దాని స్థానంలో ఎన్ హెచ్ ఈఏ
వెబ్ దునియా
నిన్నటికి నిన్న ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించి భారీ మార్పులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వైపునకు దృష్టి సారించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు మంగళం పాడనున్నది. దాని స్థానంలో జాతీయ ఉన్నత విద్యా సంస్థ నొకదానిని ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ...