సాక్షి
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...