Oneindia Telugu
బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే ...