వెబ్ దునియా
విశాఖ : బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్‌రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...