顯示具有 2014-12-31 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-12-31 標籤的文章。 顯示所有文章

2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

2014-12-31 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
కోల్‌కతాలో తెలుగు నటిపై అత్యాచారయత్నం..! ఆ నటి ఎవరో తెలుసా?   
వెబ్ దునియా
ప్రముఖ టాలీవుడ్ నటిపై కోల్ కతాలో అత్యాచారయత్నం జరిగినట్టు మీడియా సమాచారం. ఈ మేరకు ఆ నటి కోల్‍‌కతాలో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో కోల్ కతాలో తన ఇంటికి సమీపంలో ఈ దాడి జరిగిందన్నారు. తాను ఇంటికి వెళ్లబోతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనను పట్టుకుని లాగి అత్యాచారం చేయబోయాడని, అప్పుడు ...

2014-12-31 తెలుగు (India) క్రీడలు


Andhraprabha Daily
   
'టెస్టు'కు ధోనీ గుడ్‌బై   
Andhraprabha Daily
తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందాడు. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల ధీశాలి. కెప్టెన్‌ అంటే ఇలా వుండాలని జట్టును నడిపించి చూపించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. అతని నేతృత్వంలోనే అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో టీమిండియా నంబర్‌ వన్‌గా నిలిచింది. విమర్శలను సైతం నవ్వుతూ స్వీకరించాడు.
టెస్టుల్లో ధోనీ ప్రస్థానం ఇదీ   Andhrabhoomi
అందుకేనా.. ఈ నిర్ణయం..?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ లక్ష్యం 2015 వరల్డ్ కావాలి : సచిన్ సలహా   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 52 వార్తల కథనాలు »   


సాక్షి
   
'డ్రా'తో గట్టెక్కారు   
సాక్షి
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను 'డ్రా' దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా.
ఇండియా-ఆసిస్‌ మూడో టెస్ట్‌ డ్రా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్ట్ : సిరీస్ ఆస్ట్రేలియా వశం!   వెబ్ దునియా
డ్రాగా ముగిసిన మూడో టెస్ట్: సిరీస్ ఆసీస్ వశం   Andhrabhoomi
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం   
సాక్షి
పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 ...

2014-12-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు.. ఏర్పాట్లపై సమీక్ష   
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...

2014-12-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

2014-12-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కొడాలి నానీ... నీకేం సంబంధం?   
వెబ్ దునియా
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనూహ్య పరిస్థితి నెలకొంది. తాను ఒకటి అనుకుంటే కోర్టు మరోటి తలచింది. లేనిపోనీ అంశాలలో తలదూర్చద్దని మందలించింది. డీజీపీ జాస్తి వెంకట రాముడు నియామకాన్ని సవాల్ చేసిన కేసులో నానికి చివాట్లు తప్పలేదు. కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ మందలించింది. అసలు ట్రిబ్యునల్ కి ...