顯示具有 2014-09-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-09-28 標籤的文章。 顯示所有文章

2014年9月27日 星期六

2014-09-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

2014-09-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పడి లేచి... లేచి పడిన కెరటం పురట్చితలైవి జయలలిత!  వెబ్ దునియా
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల సంపాదన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దోషిగా తేలారు. దీంతో ఆమెకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.100 కోట్ల భారీ జరిమానా విధించారు. ఆ వెంటనే ఆమెను బెంగుళూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని, బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జయలలితను 'పడి లేచి.. లేచి పడిన' కెరటంలా ...

2014-09-28 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
స్క్వాష్, ఆర్చరీ స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత్  Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ శని వారం చరిత్ర సృష్టించింది. పురుషుల స్క్వాష్, ఆర్చరీ టీం ఈవెంట్స్‌లో తొలిసారి స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఒకే రోజు మొత్తం 11 పతకాలను గెల్చుకొంది. దీనితో శుక్రవారం నాటి 16వ స్థానం నుంచి ఒక్కసారిగా 11వ స్థానానికి చేరుకుంది. మరో పది విభాగాల్లో పతకాలను ఖాయం చేసుకుంది. కాగా, శనివారం సాధించిన పతకాల్లో రెండు ...

2014-09-28 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
పాక్‌తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్‌కు మోడీ చురకలు  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...

2014-09-28 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

2014-09-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ప్రజా జీవనంలో టీవీ పెనవేసుకుపోయింది : వెంకయ్య  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, సెప్టెంబర్‌ 27 : ప్రజాజీవనంలో టీవీ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో ఏపీ దూరదర్శన్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని ...