Andhrabhoomi
వచ్చే నెల బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 5: భారత క్రికెట్ జట్టు వచ్చే నెల బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ జట్టుతో ఒక టెస్టు, మరో మూడు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు ఆడనుంది. భారత జట్టు జూన్ 7వ తేదీన బంగ్లాదేశ్‌కు వెళ్లి ఫతుల్లా వేదికగా జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో ఆడుతుంది. ఫతుల్లాలో టెస్టు క్రికెట్ మ్యాచ్ ...
బంగ్లాదేశ్‌లో భారత్ టూర్ : ఒక టెస్టు, 3 వన్డేలు.. ప్రపంచకప్ తర్వాత..వెబ్ దునియా
బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన: పూర్తి వివరాలుthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 5: భారత క్రికెట్ జట్టు వచ్చే నెల బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ జట్టుతో ఒక టెస్టు, మరో మూడు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు ఆడనుంది. భారత జట్టు జూన్ 7వ తేదీన బంగ్లాదేశ్‌కు వెళ్లి ఫతుల్లా వేదికగా జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో ఆడుతుంది. ఫతుల్లాలో టెస్టు క్రికెట్ మ్యాచ్ ...
బంగ్లాదేశ్‌లో భారత్ టూర్ : ఒక టెస్టు, 3 వన్డేలు.. ప్రపంచకప్ తర్వాత..
బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన: పూర్తి వివరాలు
Vaartha
కరెంట్‌షాక్‌తో రైతు మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం ఇందిరానగర్‌కు చెందిన రుద్రారం శంకర్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొలం వద్ద మోటారు వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ...
విద్యుద్ఘాతానికి యువ రైతు బలిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం ఇందిరానగర్‌కు చెందిన రుద్రారం శంకర్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొలం వద్ద మోటారు వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ...
విద్యుద్ఘాతానికి యువ రైతు బలి
సాక్షి
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ వీడ్కోలు
సాక్షి
లండన్ : ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 నెలల క్రితం ఆసీస్‌లో జరిగిన యాషెస్ సిరీస్ మధ్యలో మానసిక ఒత్తిడి కారణంగా ఈ 34 ఏళ్ల ఆటగాడు అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ముగిసిన వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులో చేరాడు. అయితే ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ట్రాట్ కేవలం 72 పరుగులు ...
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ గుడ్‌బైAndhrabhoomi
క్రికెట్‌కు ట్రాట్ గుడ్‌బైNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 నెలల క్రితం ఆసీస్‌లో జరిగిన యాషెస్ సిరీస్ మధ్యలో మానసిక ఒత్తిడి కారణంగా ఈ 34 ఏళ్ల ఆటగాడు అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ముగిసిన వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులో చేరాడు. అయితే ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ట్రాట్ కేవలం 72 పరుగులు ...
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ గుడ్‌బై
క్రికెట్‌కు ట్రాట్ గుడ్‌బై
ఖద్దరు నలగదు.. అప్పు తీరదు!
సాక్షి
ఆ ఎమ్మెల్యే నా వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారు. ఇవ్వమంటే ఇవ్వడం లేదు. మీరైనా ఇప్పించండి సార్! ఎన్నికల ఖర్చు కోసం చేబదులుగా ఇవ్వమంటే రూ.10 లక్షలు ఇచ్చా. ఇప్పటి వరకు తిరిగివ్వలేదు సార్!! ఇవీ సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఏకంగా ముఖ్యమంత్రికి వచ్చిన విజ్ఞాపనలు. తీసుకున్న అప్పులను తీర్చడం లేదని... అడిగితే పట్టించుకోవడం లేదని వీరు ...
ఇంకా మరిన్ని »

వెబ్ దునియా
కింగ్స్ ఎలెవన్ విజయం ప్రేయసి రితికకు అంకితం: రోహిత్ శర్మ
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రేమలో మునిగిపోయాడు. మైదానంలో తనదైన రోజున బ్యాట్‌తో విజృంభించే రోహిత్, ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో వేరెవ్వరికీ సాధ్యం కాని రెండు డబుల్ సెంచరీలను అలవోకగా బాదాడు. తన స్నేహితురాలు రితికతో ఎంగేజ్ మెంట్ కార్యాన్ని పూర్తి చేసుకున్న అతడు, ఆమెతో పెళ్లికి సన్నాహాలు ...
మ్యాచ్ గెలుపు: ప్రేయసికి అంకితమిచ్చిన రోహిత్ శర్మthatsCricket Telugu
ప్రియురాలితో రోహిత్ నిశ్చితార్థంసాక్షి
మొన్న సురేశ్ రైనా, నేడు రోహిత్ శర్మ: కాబోయే భార్య ఫోటోను ట్వీట్ చేసిన రోహిత్Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రేమలో మునిగిపోయాడు. మైదానంలో తనదైన రోజున బ్యాట్‌తో విజృంభించే రోహిత్, ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో వేరెవ్వరికీ సాధ్యం కాని రెండు డబుల్ సెంచరీలను అలవోకగా బాదాడు. తన స్నేహితురాలు రితికతో ఎంగేజ్ మెంట్ కార్యాన్ని పూర్తి చేసుకున్న అతడు, ఆమెతో పెళ్లికి సన్నాహాలు ...
మ్యాచ్ గెలుపు: ప్రేయసికి అంకితమిచ్చిన రోహిత్ శర్మ
ప్రియురాలితో రోహిత్ నిశ్చితార్థం
మొన్న సురేశ్ రైనా, నేడు రోహిత్ శర్మ: కాబోయే భార్య ఫోటోను ట్వీట్ చేసిన రోహిత్
వెబ్ దునియా
ఐపీఎల్-8: రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం!
వెబ్ దునియా
ఐపీఎల్-8లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల ...
'సూపర్' కింగ్స్సాక్షి
ధోనీ వ్యూహానికి కోహ్లీ చిత్తు: చెన్నై ఘన విజయంOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్-8లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల ...
'సూపర్' కింగ్స్
ధోనీ వ్యూహానికి కోహ్లీ చిత్తు: చెన్నై ఘన విజయం
వెబ్ దునియా
ఆ చెత్త షాట్ నిద్రలేకుండా చేసింది: రహానే కామెంట్!
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రహానే చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడిపోయినట్లు స్వయంగా చెప్పాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం ...
ఆ షాట్ ఆడినందుకు బాధఫడ్డ రహానే, రాత్రంతా నిద్రపోలేదుthatsCricket Telugu
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రహానే చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడిపోయినట్లు స్వయంగా చెప్పాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం ...
ఆ షాట్ ఆడినందుకు బాధఫడ్డ రహానే, రాత్రంతా నిద్రపోలేదు
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదు
వెబ్ దునియా
ఐపీఎల్8: హైదరాబాద్‌కు ఐదో ఓటమి.. కోల్‌కతాకు ఐదో విజయం!
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన టి-20 గ్రూప్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మో జెస్ హెన్రిక్స్ క్రీజ్‌లో పాతుకుపోయి, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికి విపరీతంగా కృషి చేశాడు. అయితే అతని శ్రమ వృథా అయ్యింది. 41 పరుగులు చేసిన అతను హాగ్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా ...
హైదరాబాద్ పై కోల్ కతా విజయంసాక్షి

హైదరాబాద్ పై కోల్ కతా విజయం
వెబ్ దునియా
శ్రీనివాసన్‌కు సన్‌తో కష్టాలు: అమ్మాయిని పెళ్లి చేసుకుని.. వంశాభివృద్ధికి పిల్లల్ని ...
వెబ్ దునియా
ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. వివాదాలు ఆయన్ని వీడట్లేదు. ఇటు క్రికెట్లో, అటు కుటుంబపరంగా ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా, శ్రీనివాసన్ బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరో ప్రకటన చేశారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా భారత క్రికెట్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు జరిగినట్లు ...
శ్రీనిపై విచారణ జరిపిస్తాంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. వివాదాలు ఆయన్ని వీడట్లేదు. ఇటు క్రికెట్లో, అటు కుటుంబపరంగా ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా, శ్రీనివాసన్ బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరో ప్రకటన చేశారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా భారత క్రికెట్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు జరిగినట్లు ...
శ్రీనిపై విచారణ జరిపిస్తాం
వెబ్ దునియా
సిక్స్ కొడితే డబుల్ .. విన్నయితే ట్రిబుల్.. కడపలో జోరుగా ఐపిఎల్ బెట్టింగ్స్
వెబ్ దునియా
ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే కడపలో సంబరాలు మొదలవుతాయి. అక్కడ నుంచి పందేలు జోరుగా సాగుతాయి. దేశంలో ప్రముఖ బుకీలందరికీ ఇక్కడి చోటా మోటా బుకీలతో సంబంధాలుంటాయి. వందలు వేలు కాదు. లక్షల్లో పందేలు జరుగుతాయి. ఇక్కడ రాత్రి రాత్రే కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. ఒక రాత్రి తేడాతోనే బికారులుగా రోడ్డున పడ్డ వారూ ఉన్నారు.
ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్ట్సాక్షి
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్టుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే కడపలో సంబరాలు మొదలవుతాయి. అక్కడ నుంచి పందేలు జోరుగా సాగుతాయి. దేశంలో ప్రముఖ బుకీలందరికీ ఇక్కడి చోటా మోటా బుకీలతో సంబంధాలుంటాయి. వందలు వేలు కాదు. లక్షల్లో పందేలు జరుగుతాయి. ఇక్కడ రాత్రి రాత్రే కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. ఒక రాత్రి తేడాతోనే బికారులుగా రోడ్డున పడ్డ వారూ ఉన్నారు.
ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్టు
沒有留言:
張貼留言