2015年5月4日 星期一

2015-05-05 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
శంకర్ ''ఐ'' దెబ్బ... రూ. 84 కోట్ల అప్పు... వడ్డీతో సహా రూ. 96.75 కోట్లు... ఆస్కార్‌ రవిచంద్రన్‌ ...   
వెబ్ దునియా
విక్రమ్‌తో ప్రతిష్టాత్మకంగా శంకర్‌ దర్శకత్వంలో తీసిన 'ఐ' సినిమా ఇచ్చిన షాక్‌.. నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ను అప్పుల్లో ముంచెత్తింది. అపరిచితుడు, ఐ, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ తదితర భారీ చిత్రాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. అయితే, భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించిన ''ఐ'' మాత్రం నష్టాలను మిగిల్చింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుండి రవిచంద్రన్‌ ...

'ఐ'య్యో.. ఎంత నష్టం..   Palli Batani
'ఐ' సినిమా నిర్మాతకు కష్టాలు   సాక్షి
97 కోట్లు అప్పు .. 'ఐ' నిర్మాత ఆస్తి జప్తు   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
రామ్‌గోపాల్ వర్మ “మొగలిపువ్వు”   
TV5
ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు..ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్‌ఫోన్‌లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్‌లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటినుంచీ వున్నాయి. కాని సెల్‌ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, వాట్స్అప్‌లు, పేస్‌టైం లు కెమెరాలు ...

వర్మ మొగలిపువ్వు స్టోరీ....ఎక్స్‌క్లూజివ్   Neti Cinema
రామ్ గోపాల్ వర్మ 'మొగలిపువ్వు'   సాక్షి
వర్మ “మొగలిపువ్వు” ఫస్ట్ లుక్ (ఫొటో)...ఇది అదేనా?   FIlmiBeat Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సల్మాన్ సరసన హీరోయిన్ అని చెప్పి.. యువతిపై రేప్ చేశాడు   
Oneindia Telugu
జైపూర్: బాలీవుడ్‌లో కథానాయికగా ఎదగాలనే కలలు కంటున్న ఓ యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించిన ఓ నగల వ్యాపారి.. ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబైకి చెందిన నగల ...

సల్మాన్‌ఖాన్‌తో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం!   వెబ్ దునియా
హీరోయిన్‌ చేస్తామని చెప్పి రేప్‌ చేశారు   Vaartha

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడుతా.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: అనుష్క   
వెబ్ దునియా
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని నటి అనుష్క తెలిపింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందార తార అనుష్క. అనుష్క నటించిన రెండు భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా వస్తున్న అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క ...

ప్రేమించి పెళ్ళాడుతా   Kandireega
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతా..   సాక్షి
త్వరలో అనుష్క వివాహం....లవర్‌తోనే మూడు ముళ్లు   Neti Cinema

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అంతా సస్పెన్స్: సునంద మృతిపై సినిమా, మనీష నటిస్తున్నారా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి మిస్టరీ కథాంశంగా ఓ సినిమా రావొచ్చుననే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 'గేమ్'గా తెరకెక్కించనున్నారని అంటున్నారు. ఆంగ్ల మీడియాలోని వార్తల ప్రకారం... దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్రీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా విషయమై ...

'గేమ్' చిత్రంపై కాంగ్రెస్ గుబులు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జాగిలాలకి 8వేలు, హోంగార్డులకి 12వేలేనా(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి మంచి వేతనం అందివ్వాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో సమానంగా పని చేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హోంగార్డుల జీవితాల్లో వెలుగు నింపేంతవరకు ప్రభుత్వాలు, ...

పోలీసు జాగిలాలకు రూ.8వేలు హోంగార్డులకు 12 వేలా?   Andhrabhoomi
కుక్కలకు 8 వేలు.. వీళ్లకు 12 వేలా ?   సాక్షి
కుక్కలకు 8 వేలు, వీల్లకు 12 వేలా?   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏ హీరో ఇలా చేయలేదు!   
సాక్షి
''మే 1న విడుదల కావాల్సిన చిత్రం ఇది. కానీ, అది జరగలేదు. విడుదలకు ముందు మూడు రోజుల పాటు పోరాడాం. చివరికి శనివారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాం''అని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. కమల్‌హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శక త్వం వహించిన చిత్రం 'ఉత్తమ విలన్'. సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ...

ఆ ఘనత కమల్‌కే సాధ్యం   Andhrabhoomi
ఉత్తమ విలన్ కు లైన్ క్లియర్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 36 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండో రణం!   
సాక్షి
గోపీచంద్ 'రణం' చిత్రానికి దర్శకత్వం వహించిన 'అమ్మ' రాజశేఖర్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'రణం-2' చేశారు. గోపనబోయిన శ్రీనివాసయాదవ్ నిర్మాత. 'అమ్మ' రాజశేఖర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -''ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమాను పూర్తిచేశాం. ఇందులో స్వర్గీయ శ్రీహరిగారి పాత్ర ...

15 న రణం2 విడుదల..!   Telugu Times (పత్రికా ప్రకటన)
15న రణం-2   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రజనీకాంత్ కొత్త సినిమా త్వరలో వస్తోంది!   
వెబ్ దునియా
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆరోజు రానే వచ్చింది. 'లింగ' ఇచ్చిన షాక్‌కు సరైన సమాధానం ఇవ్వాలని మంచి కథతో ముందుకు వస్తున్నట్లు తెలిసింది. లింగ చిత్రం కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లను నిరాశపర్చింది. ఈ నేపధ్యంలో 'అట్టకత్తి' అనే చిత్రాల్ని తెరకెక్కించి విజయాలు అందుకొన్న రంజిత్‌ దర్శకత్వంలో ...

కృష్ణ హిట్ సినిమా టైటిల్ నే... రజనీ కాంత్ కొత్త చిత్రానికి ?   FIlmiBeat Telugu
రజనీ-శంకర్ సినిమాకు కృష్ణ మూవీ టైటిల్   Neti Cinema

అన్ని 4 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
శృంగార రసం: అతనితో కత్రినా ఏకంగా 12 గంటలు..   
FIlmiBeat Telugu
ముంబై: కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫితూర్' చిత్రంలో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృంగార రసం పండించడానికి దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. స్క్రిప్టు డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని హాట్ అండ్ సెక్సీ బెడ్రూం సీన్లు ఉన్నాయి. ఎక్కువ ...

అతడితో 12 గంటలు శృంగారం... కత్రీనా రొమాన్స్   Neti Cinema
పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言