Oneindia Telugu
రిషికేశ్వరి ఆత్మహత్య: ముగ్గురు నిందితులకు బెయిల్, షరతులు
Oneindia Telugu
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ముగ్గురు నిందితులు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం వారికి గురువారం నాడు బెయిల్ ఇచ్చింది. రిషికేశ్వరి ముగ్గురు ...