వెబ్ దునియా
మోడీని 70 శాతం మంది వ్యతిరేకించారు.. దిగ్విజయ్‌కు నోటీసు : అసదుద్దీన్
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 30 శాతం మాత్రమే. అంటే బీజేపీని 70 శాతం మంది వ్యతిరేకించినట్టేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అంతేకాకుండా, బీజేపీకి నరేంద్ర మోడీకి మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు త్వరలోనే నోటీసు ...