顯示具有 2015-09-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-09-01 標籤的文章。 顯示所有文章

2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...

2015-09-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది!   
సాక్షి
యూఎస్‌లో పదిహేనేళ్లు ఇంజినీరింగ్ లైఫ్.. యూఎస్ సిటిజన్‌షిప్. నో టెన్షన్. హ్యాపీ లైఫ్. కానీ, సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో దేవా కట్టా హైదరాబాద్ వచ్చేశారు. సక్సెస్, ఫ్లాప్... ఏదైనా సరే ఇక్కడే ఉంటానంటున్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'డైనమైట్' ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవా కట్టాతో జరిపిన ఇంటర్వ్యూ... ♢ 'డైనమైట్' ఏ తరహా ...

2015-09-01 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భార్యతో కలసి అమెరికాకు ధోనీ.. విశ్రాంతి కోసమేనా..?   
వెబ్ దునియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలోని టామ్స్ రివర్‌లో ప్రవాస భారతీయులు నిర్మిస్తున్న సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఇంకా నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భార్యతో సహా వెళ్లిన ధోని ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా అతడు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడాడు.
అండగా నిలవండి   Andhrabhoomi
అమెరికా సిద్ధివినాయక ఆలయంలో ధోనీ పూజలు   ఆంధ్రజ్యోతి
అమెరికాలో ధోనీ పూజలు   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 5 వార్తల కథనాలు »   


గాంధీ-మండేలా పేరిట భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత్‌, దక్షిణాఫ్రికా దేశాల మధ్య భవిష్యత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు 'మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా సిరీస్‌'గా నామకరణం చేశారు. 'ఫ్రీడమ్‌ ట్రోఫీ' పేరిట టెస్టు సిరీస్‌లను నిర్వహించనున్నారు.'స్వేచ్ఛ కోసం ఇరు దేశాలు ఒకే రకమైన పోరాటం చేశాయి. మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా అహింస, సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో దేశాలకు స్వేచ్ఛా ...

2015-09-01 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ సొంత బంగారు కరెన్సీ రెడి   
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను ముద్రించి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చేస్తున్నారని ఉగ్రవాదులు మండిపడుతున్నారు. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 బంగారు దినార్ కు ఒక వైపు మొక్క జోన్న, మరో వైపు ...

2015-09-01 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ఆత్మహత్యలొద్దు.. ప్రయత్నిస్తున్నాం, కాంగ్రెస్ చేస్తే సులువయ్యేది: సీతారామన్   
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు ...

2015-09-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...