2015年3月1日 星期日

2015-03-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
కశ్మీరంలో కొత్త చరిత్ర   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్‌ సింగ్‌. మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా. పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ. పైన్‌ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు... దాల్‌ సరస్సులో కమలం ...

2015-03-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
కుల చిచ్చు రేపిన దాసరి: రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు ఎక్కడ..?   
వెబ్ దునియా
ప్రముఖ సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు కుల చిచ్చు చెలరేపారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని తెలిపారు. అయితే కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదాని ప్రశ్నించారు. తెలుగు సినీ చరిత్రను ...

2015-03-02 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
వరల్డ్ కప్‌లో తొలి గెలుపు... 20 పరుగుల తేడాతో పాక్ విజయం..!   
వెబ్ దునియా
ప్రపంచ క్రికెట్ కప్ పోటీలలో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వన్డే ప్రపంచకప్ పూల్ - ఎ లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 ...

2015-03-02 తెలుగు (India) ప్రపంచం


అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు   
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్‌లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు. ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ ...

2015-03-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యూరప్‌లో రాహుల్ విపాసన యోగా... మార్చి 9న తిరుగుముఖం..!   
వెబ్ దునియా
పార్లమెంట్ సమావేశాలకు సెలవు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లారనే విషయం చర్చనీయాంశమైంది. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా విదేశాల పర్యటనకెళ్లారని రాహుల్ పై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంపై పెదవి విప్పిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాహుల్ గాంధీ ...

2015-03-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ   
10tv
హైదరాబాద్:జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని భూసమీకరణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీ సమస్యలను ...

2015年2月28日 星期六

2015-03-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


మధ్య తరగతికి నిరాశే!   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...