顯示具有 2015-11-06 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-11-06 標籤的文章。 顯示所有文章

2015年11月5日 星期四

2015-11-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
కోర్టు ఆవరణలో భార్యపై గొడ్డలితో భర్త దాడి   
ఆంధ్రజ్యోతి
పాలకొల్లు టౌన్‌, నవంబరు 4 : న్యాయస్థానం ఆవరణలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన బుధవారం పాలకొల్లులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన వాస్కూరి కోటనాగ సత్యనారాయణ, పాలకొల్లు మండ లం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరలకు 2005లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ...

2015-11-06 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
దక్షిణాది 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' అన్నారు   
వెబ్ దునియా
కిషన్‌ ఎస్‌ఎస్‌, అవికా గోర్‌, ఈషా డియోల్‌ ప్రధాన పాత్రల్లో రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మాంజ'. కిషన్‌ ఎస్‌ఎస్‌ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర్‌ ప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...

2015-11-06 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
మొహాలీ టెస్ట్ : భారత్ 201 ఆలౌట్.. సౌతాఫ్రికా 28/2   
వెబ్ దునియా
మొహాలీ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల తీరు ఏమాత్రం మారలేదు. ట్వంటీ-20, వన్డేల్లో తరహాలోనే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా చేతులెత్తేశారు. ఫలితంగా స్వదేశీ గడ్డపై ఆరేళ్ళ తర్వాత తొలిరోజే ఆలౌటైన రికార్డును కెప్టెన్ కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అంతేనా.. స్పిన్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ...

2015-11-06 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
అంతరించిపోతున్న 1300ఏళ్లనాటి వృక్షం గుర్తింపు   
Oneindia Telugu
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్‌లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్‌జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్‌లో కొనుగొన్నారు. 'యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ ...

2015-11-06 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీహార్ ఎగ్జిట్ పోల్స్... టుడేస్ చాణక్య రిపోర్ట్, ఎన్డీఎ-155, జేడీయు-83, ఇతరులు-5   
వెబ్ దునియా
బీహారు ఎన్నికలు ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎవరి లెక్కలు వారు చెప్పేస్తున్నారు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో లెక్కను బయటకు తీస్తోంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇలా తేల్చింది. భాజపా దాని మిత్రపక్షాలకు సుమారు 155 సీట్లు వస్తాయనీ, ఐతే వీటిలో 11 సీట్లు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చని పేర్కొంది. అలాగే జేడీయు దాని మిత్రపక్షాలకు 83 ...

2015-11-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?   
Oneindia Telugu
హైదరాబాద్: మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్‌కు అనిల్ కుమార్‌తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్‌కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో ...