顯示具有 2015-11-03 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-11-03 標籤的文章。 顯示所有文章

2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...

2015-11-03 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మరో హాస్యకెరటం ఆగిపోయింది... కొండవలస లక్ష్మణరావు ఇకలేరు!   
వెబ్ దునియా
మరో హాస్యకెరటం ఆగిపోయింది. నవ్వుల ప్రపంచంలో ఉవ్వెత్తున ఎగసి.. తిరిగి కడలికి చేరిపోయింది. పదిమందినీ కడుపుబ్బా నవ్వించి.. ఆ నవ్వుతోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. తెలుగు సినీప్రపంచానికి కొండంత ఆనందాన్ని పంచిన కొండవలస అలియాస్ కొండవలస లక్ష్మణరావు ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన వయస్సు 69 సంవత్సరాలు. కొండవలస మృతి సినీ ...

2015-11-03 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని   
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. 'మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ...

2015-11-03 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి   
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్‌గంజ్‌లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్‌లోని ఓ నంబర్‌కు ...

2015-11-03 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...

2015-11-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
జనవరి 31లోగా 'గ్రేటర్' ఎన్నికలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి ...