ఆంధ్రజ్యోతి
44 కోట్లు! చంద్రబాబు కుటుంబ ఆస్తులివి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను వరుసగా ఐదోఏడాదీ ప్రకటించారు. వారందరి మొత్తం ఆస్తుల విలువను రూ.44 కోట్లుగా లెక్కగట్టారు. నాలుగేళ్లుగా ఆస్తుల వివరాలను చంద్రబాబు విడుదల చేయగా.. ఈసారి ఆయన కుమారుడు లోకేశ్ వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌లో శనివారం ...