ఆంధ్రజ్యోతి
రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...