Oneindia Telugu
పాలిటెక్నిక్ విద్యార్ధిపై 'మహిళా సైకో' దాడి: మరో ఊహాచిత్రం విడుదల
Oneindia Telugu
సామర్లకోట: ఉభయగోదావరి జిల్లా పోలీసులకు 'సిరంజి సైకోలు' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు 'సూది' గాడి కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు తాజాగా ఒక మహిళ యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం అందింది. నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే ...