顯示具有 2015-08-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-08-28 標籤的文章。 顯示所有文章

2015年8月27日 星期四

2015-08-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్‌కు వెంకయ్య సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...

2015-08-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అఖిల్ సినిమా పోస్టర్ల విడుదల   
సాక్షి
హైదరాబాద్ : అక్కినేని తరంలో సరికొత్త అందగాడు అఖిల్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. సినిమా పేరు కూడా 'అఖిల్' అనే ఈ పోస్టర్లలో ఉంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్లను అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
'అఖిల్' ఫస్ట్‌లుక్ సూపర్...   ఆంధ్రజ్యోతి
టైటిల్, ఫస్ట్ లుక్ ఇవిగో :అఖిల్,వినాయిక్ చిత్రం (ఫొటోలు)   FIlmiBeat Telugu
A ఫర్ అఖిల్.. మరి JUA ఫర్?? 'అఖిల్' ఫస్ట్ లుక్   TELUGU24NEWS
Telugu Times (పత్రికా ప్రకటన)   
తెలుగువన్   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'శ్రీమంతుడు'లో రెండు కొత్త సీన్లు!   
సాక్షి
'మా సంస్థలో వచ్చిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్, పొలిటీషియన్స్ అందరూ ఈ సినిమా చూసి అభినందిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ వారంలో సినిమా చూస్తానన్నారు'' అని నవీన్ ఎర్నేని చెప్పారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ కాంబినేషన్‌లో శివ కొరటాల దర్శకత్వంలో ...

2015-08-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు   
సాక్షి
డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ...

2015-08-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
టెన్నిస్‌లోనే కాదు! ప్రేమలోనూ జోరుపెంచిన సెరెనా   
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...

2015-08-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
దొంగల్లో మంచి దొంగ...! నిజాయితీకి పోయి ఇరుక్కుపోయాడు...!! ఏం జరిగింది..? ఎక్కడ?   
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్‌లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...

2015-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్‌కు వెంకయ్య సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...