Oneindia Telugu
హోదాపై తేల్చేసిన జైట్లీ!: విభజనతో ఏపీకి తీవ్ర నష్టం, హైద్రాబాద్‌లాంటి సిటీ లేకే ఇబ్బంది
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హుళక్కేనా! అంటే అవుననే అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ...