顯示具有 2015-07-31 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-07-31 標籤的文章。 顯示所有文章

2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...

2015-07-31 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రానా 'లీడర్ -2' చేస్తున్నారా?   
సాక్షి
రానా తొలి చిత్రం 'లీడర్'. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన 'బాహుబలి'లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో 'బెంగళూరు డేస్' రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో ...

2015-07-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
400 వికెట్ల క్లబ్‌లో స్టెయిన్‌   
ఆంధ్రజ్యోతి
ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్‌ (3/30), డుమిని (3/27) బంగ్లా టాపార్డర్‌ వెన్ను విరవడంతో గురువారం ఆరంభమైన టెస్టులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి ...

2015-07-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయండి: కాంగ్రెస్‌కు హిల్లరీ   
Oneindia Telugu
క్యూబా దేశంపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హిల్లరీ క్లింటన్ కోరారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ మియామీలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ పైవ్యాఖ్యలు ...

2015-07-31 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
క్షమాపణ చెప్పను, నా హక్కు: రాబర్ట్ వాద్రా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై పార్ల మెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఎటువంటి పరిస్థితులలో క్షమాపణ చెప్పను అని రాబర్ట్ వాద్రా తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన ...

2015-07-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...