顯示具有 2015-07-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-07-27 標籤的文章。 顯示所有文章

2015年7月26日 星期日

2015-07-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...

2015-07-27 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పెళ్లిలో డీజే ఆపేశారని వరుడి తండ్రి హత్య   
Oneindia Telugu
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది.
పాటలు పెట్టలేదని వధువు తండ్రిని కాల్చి చంపారు   ఆంధ్రజ్యోతి
పెళ్లి‌లో బాలీవుడ్ పాటలు పెట్టలేదని వరుడి తండ్రిని కాల్చ చంపారు   ప్రజాశక్తి
పాటలు ఆపేశారని వ్యక్తి హత్య   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు   
సాక్షి
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన ...

2015-07-27 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
కోచ్‌లంటే కీలు బొమ్మలు: భారత హాకీ మాజీ కోచ్‌ బ్రాసా   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: గంగిరెద్దులా తలూపిన వాడే భారత హాకీ టీమ్‌ కోచ్‌గా ఎక్కువ కాలం మనగలడని మాజీ కోచ్‌ జోస్‌ బ్రాసా ఆరోపించాడు. కోచ్‌లను కీలు బొమ్మలుగా చూస్తున్నారు. స్వేచ్ఛ లేకపోవడంతోపాటు అతని పనిలో బయటి వ్యక్తుల జోక్యం వల్లే విదేశీ నిపుణులతో తరచూ విభేదాలు తలెత్తడానికి కారణమని బ్రాసా అభిప్రాయపడ్డాడు. పాల్‌ వాన్‌ యాస్‌పై హాకీ ఇండియా వేటు ...

2015-07-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి.. ఈ యేడాదిలో 200సార్లు కాల్పులు   
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 200సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిలో ఏప్రిల్‌లో 18, మే నెలలో 39, జూన్‌లో 41, జూలైలో ఇప్పటి వరకు 34 ఘటనలు జరిగినట్టు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. తాజాగా లూసియానలోని సినిమా ...

2015-07-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...

2015-07-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న 100మంది తెలుగువారు, టిడిపి నేతలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 100 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని ...