వెబ్ దునియా
ట్విట్టర్‌లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్‌పై వైకాపా విమర్శ..
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రంOneindia Telugu
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తాసాక్షి
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్
ఆంధ్రజ్యోతి
క్వాష్ పిటిషన్‌పై స్టీఫెన్‌ది కోర్టు ధిక్కారం చర్యలకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకర్ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన రెక్యూజల్ పిటిషన్‌ను ...