వెబ్ దునియా
స్టీఫెన్ సన్ తో కేసీఆర్ అల్లెం బెల్లెం.. ఫామ్ హౌజ్ లో ఏకాంత చర్చలు
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదీదారుడు, కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల సేపు ఏకాంత చర్చలు జరిపారు. తన ఫామ్ హౌజ్ లో బుధవారం ఆయన స్టీఫెన్ ను వెంటబెట్టుకుని ఫామ్ హౌజ్ అంతా కలియతిరిగారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ సమీపంలోని వ్యవసాయం క్షేత్రంలో ఉన్న కేసీఆర్ వద్దకు బుధవారం ...