顯示具有 2015-04-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-04-25 標籤的文章。 顯示所有文章

2015年4月24日 星期五

2015-04-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్‌సభలో మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...

2015-04-25 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బెల్లం కొండ కారు ఢీ కొట్టిన యువకుడి పరిస్థితి విషమం, కేసు!   
వెబ్ దునియా
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్, రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని కారుతో ఢీకొట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు బెల్లకొండ కార్యాలయంపై దాడిచేసి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ సురేష్‌ కారు   Vaartha
బిహార్‌లో అకాల వర్షాలకు 54 మంది మృతి   TV5
నిర్మాత బెల్లంకొండ సురేష్ పై దాడి..   Palli Batani
సాక్షి   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినిమా రివ్యూ - దోచేయ్: ఇన్‌సైడ్ టాక్..స్వామి రారా మిక్సింగ్ అట..!!   
వెబ్ దునియా
దోచేయ్ సినిమా రివ్యూ రిపోర్ట్.. సింపుల్‌గా చెప్పాలంటే.. స్వామి రారా మిక్సింగ్‌లా ఉందని టాక్ వస్తోంది. నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరక్కించిన చిత్రం 'దోచేయ్' శుక్రవారం రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కనిపించాడు. యాక్షన్ కామెడీ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ - దోచేయ్   సాక్షి
ఎన్నా‌ళ్లీ 'దోచుకోడాలు'   ప్రజాశక్తి
స్వామి రారా మిక్సింగ్ ('దోచేయ్' రివ్యూ)   FIlmiBeat Telugu
Kandireega   
తెలుగువన్   
FilmyBuzz   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!   
సాక్షి
''నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి'' అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎన్నై ...

2015-04-25 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సచిన్‌కు శుభాకాంక్షల వెల్లువ   
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 42వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. తల్లి రజని, భార్య అంజలి, పిల్లల మధ్య మాస్టర్ బర్త్‌డే సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అతనితో కలిసి ఆడిన ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్ సహచరులు, మిత్రులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మాస్టర్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
42వ పుట్టిన రోజున ఇన్‌స్టాగ్రాంలోకి సచిన్: ఫ్యామిలీతో ఇలా(ఫొటో)   Oneindia Telugu
42వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్‌   Namasthe Telangana
42వ ఏట అడుగుపెట్టిన సచిన్.. ట్వీట్సో ట్వీట్స్! రిటైర్ అయినప్పటికీ...!   వెబ్ దునియా
Teluguwishesh   
తెలుగువన్   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్రికెట్‌లో బాల్ తగిలి బాలుడి మృతి   
సాక్షి
హైదరాబాద్: క్రికెట్ ఆడుతున్న బాలుడికి ప్రమాదవశాత్తు హార్డ్ టెన్నిస్ బాల్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన గోవిందరాజులు, అనిత మన్సూరాబాద్ సహారా స్టేట్స్‌కాలనీలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి ...

2015-04-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గానికి కళ్లు తిరిగే ధర.. వామ్మో!   
వెబ్ దునియా
మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గాన్ని భారీ ధరకు విక్రయించారు. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. గురువారం లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను 'బోన్ హామ్స్' విక్రయించేసింది. టిప్పు ...

2015-04-25 తెలుగు (India) ఇండియా


TV5
   
ఆగ్రా చర్చ్‌ ధ్వంసం వెనుక ప్రేమ కథా..!   
TV5
ఏప్రిల్ 16న ఆగ్రాలో ప్రతాప్‌పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. చర్చ్‌లో ఉన్న ప్రతిమలను ధ్వంసం చేశారు. ఇక కేసు డిటేల్స్‌లోకి వెళ్తే ఊహించని విధంగా ఈ ధ్వంసంలో ప్రేమ కోణం బయటపడింది. ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం(హైదర్ ఆలీ). నాలుగు నెలల కిందట ఓ చర్చిలో హైదర్ ఆలీ , ఆమెను చూసి మనసు పారేసుకున్నడు.
ఆగ్రాలోని చర్చిపై దాడి ఎందుకు జరిగిందో తెలుసా?   వెబ్ దునియా
ప్రేయసి పై కోపంతో చర్చి ధ్వంసం   Vaartha
ప్రియురాలిపై కోపంతో చర్చిని ధ్వంసం చేశాడు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దేశ వ్యాప్తంగా 120 ఆర్‌ఎస్‌ఎస్ ''కామధేను నగర్''లు...!   
వెబ్ దునియా
హిందూ సంప్రదాయాల పరిరక్షణకై పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కొత్త నినాదాన్ని చేపట్టింది. హిందుత్వంలో అతి పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. గోవుల కోసం దేశవ్యాప్తంగా 'కామధేను నగర్' పేరిట 120 ప్రత్యేక ఆవాసాలు నిర్మించేందుకు పూనుకుంది. అయితే జనావాసాలకు అనుబంధంగానే ఈ ...

2015-04-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్‌సభలో మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...