వెబ్ దునియా
అంతర్గత కుమ్ములాటలతో ఆప్ అతలాకుతలం
వెబ్ దునియా
ఢిల్లీలో ఎన్నికలలో రాజకీయ దిగ్గజ పార్టీలను కూడ ఊడ్చిపడేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో వణికిపోతోంది. పార్టీలో ఆధిపత్య పోరు ఆకాశానికి అంటింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, ...