వెబ్ దునియా
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...