顯示具有 2015-02-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-02-25 標籤的文章。 顯示所有文章

2015年2月24日 星期二

2015-02-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!   
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...

2015-02-25 తెలుగు (India) వినోదం


News4Andhra
   
డ్రగ్స్ రాకెట్.. టాలీవుడ్ మరోసారి   
News4Andhra
టాలీవుడ్ లో మరో డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. మరో డ్రగ్స్ రాకెట్‌ని పోలీసులు చేధించారు. జూబ్లీహిల్స్ లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దొరికినవారిలో టాలీవుడ్ చెందిన ఇద్దరు సినీ ప్రముఖులు వున్నారు. సినీ నిర్మాత సుశాంత్ రెడ్డితోపాటు మరో సినీ నటుడు వున్నారని ...

2015-02-25 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
డబుల్ జి'గేల్'   
సాక్షి
ఆట అంటే ఇలానే ఆడాలి! బంతిని ఎలా కొట్టినా బౌండరీ లైన్ దాటాలి. బౌలర్ ఎంత మంచి బంతి వేసినా... స్టాండ్స్‌లోకి వెళ్లాలి.. సింగిల్స్, డబుల్స్‌తో పనేలేదు. వికెట్ల మధ్య పరుగెత్తడం వద్దే వద్దు.. మనం కొట్టే షాట్లకు ఫీల్డర్లు ప్రేక్షకులు... ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారాలి. వెస్టిండీస్ 'డేంజర్ మ్యాన్' క్రిస్ గేల్ (147 బంతుల్లో 215; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) ...

2015-02-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఆకాశం నుంచి కరెన్సీ నోట్లు వర్షం... దుబాయ్‌లో అంతే దుబాయ్‌లో అంతే...   
వెబ్ దునియా
ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు ...

2015-02-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మదర్ థెరిస్సాపై భగవత్‌ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య   
వెబ్ దునియా
మదర్‌ థెరిస్సాపై ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఇపుడు దేశంలో పెను వివాదం సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మంగళవారం కొద్దిసేపు లోక్‌సభ కార్యకలాపాలను కూడా కుదిపేసింది. భగవత్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తావించగా.. అధికారపక్షం అడ్డుకుంది. ఎలాగైన లబ్ది పొందాలనుకుంటే పార్లమెంట్‌ ...

2015-02-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!   
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...