顯示具有 2015-01-29 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-01-29 標籤的文章。 顯示所有文章

2015年1月28日 星期三

2015-01-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...

2015-01-29 తెలుగు (India) వినోదం


Namasthe Telangana
   
చిరంజీవి నటించే 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం : వర్మ   
Namasthe Telangana
హైదరాబాద్: ఎప్పుడూ విపరీత ట్వీట్లతో వార్తల్లో ఉండే రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవిపై వర్మ తన ట్వీట్లను ఎక్కుపెట్టాడు. చిరంజీవి నటించే 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించుకోవాలని అన్నాడు. అలా చేయకపోతే అది పెద్ద తప్పవుతుందన్నారు. ఎంత పెద్ద తప్పవుతుందంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ...

2015-01-29 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
2 నెలలు సమయం ఇవ్వండి   
సాక్షి
జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు ...

2015-01-29 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒబామా పనేదో చూసుకుంటే బాగుంటుంది.. ముస్లింలు.. క్రిస్టియన్లు..?   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...

2015-01-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...

2015-01-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో సీఐ భార్య మృతి... నాన్నే చంపాడంటున్న సీఐ పిల్లలు...!   
వెబ్ దునియా
అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ భార్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను భర్త సీఐ ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటాడని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై ...