వెబ్ దునియా
'నీతి ఆయోగ్' మొదటి వైస్‌ఛైర్మన్‌గా అరవింద్ పనగడియా నియామకం
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న 'నీతి ఆయోగ్' పథకానికి వైస్‌ఛైర్మన్‌తో సహా కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటయిన ఈ 'నీతి ఆయోగ్' పథకానికి మొట్ట మొదటి వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగడియా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆరుగురిని ఎంపిక ...