顯示具有 2014-12-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-12-30 標籤的文章。 顯示所有文章

2014年12月29日 星期一

2014-12-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్   
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...

2014-12-30 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అమీర్‌ పీకేకు ఐఎస్‌ఐ నిధులు   
Andhraprabha Daily
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన పీకే సినిమా పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాణానికి దుబాయ్‌ అండర్‌ వర ల్డ్‌తో పాటు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిధులు అందాయని ఆరోపణలు చేశారు. దీనిపై రెవెన్యూ విభాగం చేత దర్యాప్తు చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయని స్వామి పేర్కొన్నారు.
'పీకే సినిమాకు ఐఎస్‌ఐ పెట్టుబడి'   Namasthe Telangana
'పీకే' సినిమాకు దుబాయ్, ఐఎస్ఐ పెట్టుబడి, విచారణకు డిమాండ్: స్వామి   Oneindia Telugu
పీకే సినిమా పెట్టుబడిపై స్వామి ఆరోపణ   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం, అమితాబ్ సినిమా 50సార్లు చూశా: కేసీఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలని, ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతామని, చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాలను వారితో చర్చిస్తామని, మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల ...

2014-12-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
మదిలో 'అడిలైడ్' కదలాడుతుండగా...   
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...

2014-12-30 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
ఎయిర్ ఏషియా కోసం మూడో రోజు గాలింపు   
Namasthe Telangana
ఇండోనేషియా : ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభించలేదు. విమానం ఆచూకీ కోసం ఇండోనేషియా చర్యలు చేపట్టింది. మూడో రోజు గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 30 నౌకలు, 15 విమానాలతో ఎయిర్ ఏషియా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జావా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ...

2014-12-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ములాయం సింగ్ యాదవ్ మిస్సింగ్: ఫోటోతో పోస్టర్లు   
వెబ్ దునియా
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదంటూ బీజేపీ పోస్టర్లను ముద్రించింది. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా తన నియోజకవర్గానికి తీసుకురావాలని... అలా తీసుకువచ్చిన వారికి నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో ...

2014-12-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్   
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...