వెబ్ దునియా
కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం : చంద్రబాబు హామీ
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...