顯示具有 2014-12-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-12-27 標籤的文章。 顯示所有文章

2014年12月26日 星期五

2014-12-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!   
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓ‌గా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...

2014-12-27 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రజనీకాంత్‌ కుటుంబ ఆస్తుల వేలం!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, డిసెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి లత పూచీకత్తుపై ఇచ్చిన కోట్లాది రూపాయల బకాయిలను వసూలు చేసుకునేందుకు ''ఎగ్జిమ్‌'' ప్రైవేటు బ్యాంక్‌ నోటీసులు పంపింది. 'కోచ్చడయాన్‌' చిత్రం కోసం మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగస్వామిగా ఉన్న లతా రజనీకాంత్‌... రూ.20 కోట్ల రుణానికి పూచీకత్తుగా ఉన్నారు. ప్రస్తుతం ...

2014-12-27 తెలుగు (India) క్రీడలు


ఎవరెస్టుపై ఫిలిప్ హ్యూస్ బ్యాట్   
Namasthe Telangana
మెల్‌బోర్న్: ఫిలిప్ హ్యూస్‌కు ప్రపంచం మొత్తం నివాళ్లుల ర్పించిం ది ఒక ఎత్తు, ఆ దివంగత క్రికెటర్‌కు ఇప్పుడు నేపాల్ క్రికెట్ సంఘం (క్యాన్) ఇవ్వాల నకుంటు న్న గౌర వం మరొక ఎత్తు. అవును.. హ్యూస్ వాడిన బ్యాట్‌ను ప్రపం చంలోకెల్లా ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్‌పై ఉంచి అతనికి ఘన నివాళులర్పించేందుకు సిద్ధమైంది క్యాన్. ఈ మేరకు హ్యూస్ వాడిన ఓ ...

2014-12-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతం   
తెలుగువన్
పాకిస్థాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాల మీద జరిగిన తీవ్రవాదుల దాడి సూత్రధారి, తాలిబన్ కమాండర్ సద్దాంను పాకిస్థాన్ భద్రతా దళాలు హతం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ కనుమలో సద్దాంని హతమార్చినట్లు పాక్ సైనిక దళాలు ప్రకటించాయి. 'జామ్రుడ్ గుండి ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో సద్దాం మృతి చెందాడు. అతనిసహాయకుడు ...

2014-12-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!   
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓ‌గా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...

2014-12-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telangana99
   
మన ఐఏఎస్, ఐపీఎస్‌లు వీరే   
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను ...