సాక్షి
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...