ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి... తెలుగువన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...