顯示具有 2014-11-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-25 標籤的文章。 顯示所有文章

2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి  Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...

2014-11-25 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
చెక్‌బౌన్స్‌ కేసులో.. సినీ నటి జీవితకు జైలు శిక్ష  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు రాజశేఖర్‌ భార్య, నటి జీవితకు చెక్‌బౌన్స్‌ కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాఽధితుడు చంద్రశేఖర్‌రెడ్డి 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాణ వ్యవహారంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ సినిమా విషయంలో జీవితకు, చంద్రశేఖర్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు ...

2014-11-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
అధ్యక్షుడికి ఐపిఎల్ జట్టా?  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 24: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిందని శ్రీనివాసన్ అనుకుంటున్నాడే తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఒక జట్టును కొనడం ఏమిటంటూ మండిపడింది. ఈ రకంగా ఐపిఎల్‌లో ...

2014-11-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
మరో ఏడుగురి మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోస్ట్‌: అఫ్ఘానిస్థాన్‌లో వాలీబాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అఫ్ఘానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ఘోర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన అగంతకుడు తనను తాను పేల్చుకోగా.. 50 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. నాటో దళాలు అఫ్ఘాన్‌లో మరో ఏడాది కొనసాగాలని ...

2014-11-25 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి  Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...

2014-11-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
తెలంగాణ ప్రభుత్వం మీద అక్బరుద్దీన్ ఆగ్రహం  తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని ...