నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి! వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...