顯示具有 2014-10-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-10-27 標籤的文章。 顯示所有文章

2014年10月26日 星期日

2014-10-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...

2014-10-27 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ముందు మాట్లాడేశాను... తరువాత భయపడ్డాను : నిఖిల్  సాక్షి
'''కార్తికేయ' విజయంపై మొదట్నుంచీ నాకు నమ్మకం. అందుకే... ప్రతి చోటా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేశా. తర్వాత భయమేసింది. కారణం.. ఇది 'స్వామి రారా' తర్వాత వస్తున్న సినిమా. భారీ అంచనాలుంటాయి. కానీ చివరకు నాలోని భయాన్ని పటాపంచలు చేసింది 'కార్తికేయ'. విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని నిఖిల్ అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ...

2014-10-27 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
వర్ష బీభత్సం  సాక్షి
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల ...

2014-10-27 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఇరాన్‌లో రేప్ చేయబోయిన వ్యక్తిని చంపిన కేసులో యువతికి ఉరి!  వెబ్ దునియా
తనపై అత్యాచారం చేయబోయిన కామాంధుడిని పొరపాటున హత్య చేసిన కేసులో ఓ యువతిని ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా ఉరివేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... రెహ్యానే జబ్బారీ (26)... ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే ఆమెను ఇరాన్‌ నిఘా సంస్థ మాజీ అధికారి మోర్తజా అబ్దులాలి సర్బందీ తన అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని ...

2014-10-27 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...

2014-10-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
సీఎం కేసీఆర్‌కు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బహిరంగ లేఖ!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనంటూ ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ...