మోగిన నగారా Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...