顯示具有 2014-10-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-10-25 標籤的文章。 顯示所有文章

2014年10月24日 星期五

2014-10-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!  వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...

2014-10-25 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ఎస్‌ఎస్‌ఆర్ కన్నుమూత  సాక్షి
తమిళ నాట నట దిగ్గజం, రాజకీయ నాయకుడు ఎస్ ఎస్ రాజేంద్రన్ (86) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఎస్ ఎస్ ఆర్ స్థానిక తేనాంపేటలో కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మైలాపూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కన్నుమూశారు.
సీనియర్‌ నటుడు ఎస్‌ఎస్‌ రాజేంద్రన్‌ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెటరన్ యాక్టర్ ఎస్.ఎస్. రాజేంద్రన్ (ఎస్.ఎస్.ఆర్-86) కన్నుమూత   వెబ్ దునియా
తమిళ నటుడు ఎస్.ఎస్.ఆర్ కన్నుమూత   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  10tv   
ఆద్యంతం కొత్తదనంతో సాగిన 'కార్తికేయ'..  10tv
'స్వామిరారా' సినిమాతో సక్సెల్ ఫుల్ జంట అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ' చిత్రం పలు అవాంతరాలు దాటుకొని భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించిందా ? లేక బోల్తా పడిందా ? అనేది తెలుసుకుందాం. హీరో హీరోయిన్స్ నటన.. ఈ సినిమాతో నిఖిల్ తనకంటూ ఒక గుర్తింపును ...

2014-10-25 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
సరితా దేవిపై సస్పెన్షన్  సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...

2014-10-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!  వెబ్ దునియా
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ...

2014-10-25 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!  వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...

2014-10-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్  వెబ్ దునియా
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 'మైక్రో ఇరిగేషన్‌' విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. కేబినెట్‌ ...