顯示具有 2014-10-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-10-01 標籤的文章。 顯示所有文章

2014年9月30日 星期二

2014-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...

2014-10-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బండ్ల గణేశ్‌ చంపేస్తానంటున్నాడు...  సాక్షి
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తులసి ధర్మచరణ్ అనే విత్తనాల వ్యాపారి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. గబ్బర్‌సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని రూ. 80 లక్షలు తీసుకున్న గణేశ్.. ఆ హక్కులను రూ. 4 కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించడాని బాధితుడు ...

2014-10-01 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
శ్రీలేఖ పాటతో సచిన్  Andhrabhoomi
క్రికెట్ రంగంలో సెంచరీల వీరుడు సచిన్ తెలుగమ్మాయి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని మెచ్చుకుంటున్నాడు. కేరళ బ్లాస్టర్స్ టీమ్ కోసం ఆమె తయారుచేసిన థీమ్ పాటను సచిన్ విని మెచ్చుకున్నారు. ఆ పాటనే థీమ్ పాటగా ఎంపిక చేశారు. కొచ్చీలో జరగనున్న కేరళ బ్లాస్టర్స్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఈ పాటను సచిన్ విడుదల చేసి కేరళ టీమ్ విజయం సాధించాలని ...

2014-10-01 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఒబామా డిన్నర్ ఇచ్చినా.. ఖాళీ ప్లేటుతో నరేంద్ర మోడీ!!  వెబ్ దునియా
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...

2014-10-01 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
జస్ట్ 5 మినిట్స్ టైంమివ్వండి... జయలలిత నిర్ధోషి అని నిరూపిస్తా.. రాంజెఠ్మలానీ!  వెబ్ దునియా
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్‌ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...

2014-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...