పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ...