అలిపిరి దాడి కేసులో తీర్పు.. నిర్ధోషులమన్న దోషులు! వెబ్ దునియా
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్ క్లైమోర్‌మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...