హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం? తెలుగువన్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...