顯示具有 2014-09-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-09-01 標籤的文章。 顯示所有文章

2014年8月31日 星期日

2014-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...

2014-09-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బాపు మృతి సాహితీ లోకానికి తీరని లోటు : గవర్నర్ నరసింహన్  వెబ్ దునియా
దర్శక దిగ్గజం బాపు మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. బాపు మరణంపై ఆయన స్పందిస్తూ బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగిందన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ...

2014-09-01 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
కరోలినా కొత్త చరిత్ర  సాక్షి
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనం   Andhrabhoomi
ప్రపంచ చాంపియన్ మారిన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ధోనీ: అజర్ రికార్డు సమం, స్టంప్స్‌లో టాప్  thatsCricket Telugu
నాటింగ్‌హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్‌గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...

2014-09-01 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
పాక్ ఉద్రిక్తం  Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 31: పాక్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం రాత్రి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా, 500మంది వరకూ గాయపడ్డారు. పార్లమెంట్, అధికార నివాసాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు రబ్బర్‌బుల్లెట్లు, వాటర్‌క్యానన్లను ...

2014-09-01 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
కామ్రేడ్స్‌తో దోస్తీకి మమత బెనర్జీ రెడీ... తోసిపుచ్చిన వామపక్షాలు  వెబ్ దునియా
లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ ఉత్తర ప్రదేశ్‌ ఉప ఎన్నికలలో వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మమత ప్రకటించడం ఇపుడు రాజకీయ ...

2014-09-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్