టిడిపిని వీడిన నేతలు Andhrabhoomi
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...