ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్ వినియకుడిని కేసీఆర్ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్‌తోపాటు హోంమంత్రి నాయిని ...