వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...