顯示具有 2014-08-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-08-27 標籤的文章。 顯示所有文章

2014年8月26日 星期二

2014-08-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మైకు విరిగే.. సభ ఊగే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్‌ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం - వారించిన స్పీకర్‌.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్‌పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...

2014-08-27 తెలుగు (India) వినోదం

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'పవర్‌'ఫుల్‌ మూవీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ నిర్మించిన 'పవర్‌' చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాతో కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'చిత్రం బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ...

2014-08-27 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డు  thatsCricket Telugu
బాస్సెటెర్రె (సెయింట్ కిట్స్ అండ్ నేవిస్): బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 ...

2014-08-27 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
అమెరికాలో భారీ భూకంపం : 6వేల కోట్ల ఆస్తి నష్టం.. రిక్టర్ స్కేలుపై 6గా..  వెబ్ దునియా
అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ...

2014-08-27 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
రజనీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాష్ట్ర బిజెపి దువ్వుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆ పార్టీ మంగళవారం తేలిగ్గా కొట్టి పారేసింది. అయితే రజనీకాంత్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొంది. రజనీకాంత్ ఇప్పటికే పార్టీ దృష్టిలో ఉన్నారని తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడ చెప్తూ, ...

2014-08-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
మైకు విరిగే.. సభ ఊగే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్‌ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్‌పై ప్రసంగానికి జగన్‌ యత్నం - వారించిన స్పీకర్‌.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్‌పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...